SubhashitamAryā
అతిపరిచయాదవజ్ఞా సన్తతగమనాత్ అనాదరో భవతి । మలయే భిల్లపురన్ధ్రీ చన్దనతరుకాష్ఠమ్ ఇన్ధనం కురుతే ॥
అతిపరిచయాత్అతి పరిచయం వల్ల
అవజ్ఞాఅవమానం
చన్దనతరుకాష్ఠమ్చందనపు కట్టె
ఇన్ధనమ్వంట చెరుకు
అతి పరిచయం వల్ల అవమానం, మళ్ళీ మళ్ళీ వెళ్ళడం వల్ల అనాదరం. మలయ పర్వతంలో ఆదివాసీ స్త్రీలు చందనపు కట్టెను వంట చెరుకుగా వాడతారు.
familiaritycontemptrespect