SubhashitamAnushtubh
కార్యార్థీ భజతే లోకం యావత్కార్యం న సిద్ధ్యతి । ఉత్తీర్ణే చ పరే పారే నౌకాయాం కిం ప్రయోజనమ్ ॥
కార్యార్థీపని కావలసినవాడు
నౌకాయామ్పడవలో
పని కావలసినవాడు పని అయ్యేవరకు ఇతరులను సేవిస్తాడు. నది దాటిన తరువాత పడవతో ప్రయోజనం ఏమిటి?
selfishnessutilityboat