SamayocitapadyamalikaAnushtubh
యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిమ్ । లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి ॥
ప్రజ్ఞాబుద్ధి
శాస్త్రమ్శాస్త్రం
లోచనాభ్యామ్రెండు కళ్ళు
దర్పణఃఅద్దం
స్వయంగా బుద్ధి లేనివాడికి శాస్త్రాలు ఏం చేస్తాయి? కళ్ళు లేనివాడికి అద్దం ఏం చేస్తుంది?
wisdomself-knowledge