SubhashitamAnushtubh
చన్దనం శీతలం లోకే చన్దనాదపి చన్ద్రమాః । చన్ద్రచన్దనయోర్మధ్యే శీతలా సాధుసఙ్గతిః ॥
ఈ లోకంలో చందనం చల్లగా ఉంటుంది; చంద్రుడు అంత కంటే చల్లగా ఉంటాడు. కానీ ఆ రెండింటి కంటే ఎక్కువగా చల్లబరిచేది మంచి మనుషుల సాంగత్యం కదా!
abyasam.com/te/subhashitam/sub-chandanam-shitalam-103
companywisdomvirtueharmony