శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ । శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః ॥
శోకఃశోకము / దుఃఖము
నాశయతేనాశనం చేస్తుంది
ధైర్యమ్ధైర్యము
శ్రుతమ్వినికిడి జ్ఞానం / చదువు
సర్వమ్సర్వస్వము
నాస్తిలేదు
రిపుఃశత్రువు
శోకం ధైర్యాన్ని నాశనం చేస్తుంది. శోకం సంపాదించిన జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. శోకం సర్వస్వాన్ని నాశనం చేస్తుంది. శోకంతో సమానమైన శత్రువు లేడు.
griefcouragewisdom