ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ । ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః ఆత్మైవ రిపురాత్మనః ॥
ఉద్ధరేత్ఉద్ధరించాలి
ఆత్మనాతనచేత
ఆత్మానమ్తన్ను
నకాదు
ఆత్మానమ్తన్ను
అవసాదయేత్అధోగతి పాలు చేయు
ఆత్మైవఆత్మయే (ఆత్మా + ఏవ)
హినిజముగా
ఆత్మనఃఆత్మకు
బన్ధుఃబంధువు
ఆత్మైవఆత్మయే (ఆత్మా + ఏవ)
రిపుఃశత్రువు
ఆత్మనఃఆత్మకు
తన్ను తాను ఉద్ధరించుకోవాలి; తన్ను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. ఆత్మయే ఆత్మకు బంధువు, ఆత్మయే ఆత్మకు శత్రువు.
self-reliancediscipline