ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాంతిరుత్తమా । విద్యైకా పరమా దృష్టి- రహింసైకా సుఖావహా ॥
మేలు కలగాలంటే ధర్మం ఒక్కటే మార్గం, మనసు కుదుటపడాలంటే క్షమించడం ఒక్కటే దారి. స్పష్టంగా చూడగలిగే చూపును ఇచ్చేది విద్య ఒక్కటే, నిజమైన సుఖాన్ని కలిగించేది ఏ ప్రాణికీ హాని చేయకపోవడం ఒక్కటే. (విదుర నీతి)
dharmaforgivenessknowledgepeace